సామెతలు 7:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఆమె ఇల్లు పాతాళానికి నడిపించే దారి. ఆ దారి మరణానికి నడిపిస్తుంది. Shih kapitullinపవిత్ర బైబిల్27 ఆమె ఇల్లు మరణ స్థానం. ఆమె మార్గం తిన్నగా మరణానికి నడిపిస్తుంది! Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది. Shih kapitullin |