సామెతలు 6:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు. Shih kapitullinపవిత్ర బైబిల్7 చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, Shih kapitullin |