సామెతలు 31:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది. Shih kapitullinపవిత్ర బైబిల్26 ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది. ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది. Shih kapitullin |