సామెతలు 31:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది. Shih kapitullinపవిత్ర బైబిల్20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది! Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. Shih kapitullin |