సామెతలు 30:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి. Shih kapitullinపవిత్ర బైబిల్25 చీమలు చిన్నవి, బలహీనమైనవి. కాని అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసుకొంటాయి. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి. Shih kapitullin |