సామెతలు 29:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు. Shih kapitullinపవిత్ర బైబిల్23 ఒక మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక మనిషి వినమ్రంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని గౌరవిస్తారు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు. Shih kapitullin |