సామెతలు 28:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 పేదలను హింసించే ఒక పేదవాడు పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 బీదలను బాధించు దరిద్రుడు ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు వానతో సమానుడు. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం. Shih kapitullinపవిత్ర బైబిల్3 ఒక అధికారి తన బీద ప్రజలకు కష్టం కలిగిస్తే, అతడు పంటలను పాడు చేసే భారీ వర్షంలా ఉంటాడు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 పేదలను హింసించే ఒక పేదవాడు పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు. Shih kapitullin |