ఫిలిప్పీయులకు 1:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం. Shih kapitullinపవిత్ర బైబిల్24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరం. Shih kapitullin |