సంఖ్యా 7:71 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం71 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు తెచ్చిన అర్పణ. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)71 అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201971 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లను, ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణం. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం71 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు తెచ్చిన అర్పణ. Shih kapitullin |