Bibla në internet

- Reklamat -




సంఖ్యా 4:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడినవారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 గెర్షోను తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

38 మరియు, గెర్షోను కుటుంబం కూడ లెక్కించబడింది.

Shih kapitullin Kopjo të gjitha

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.

Shih kapitullin Kopjo të gjitha




సంఖ్యా 4:38

Na ndiq:

Reklamat


Reklamat