సంఖ్యా 3:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి. Shih kapitullinపవిత్ర బైబిల్30 ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను కహాతీ వంశాల నాయకుడు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు. Shih kapitullin |