Bibla në internet

- Reklamat -

సంఖ్యా 29:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఇవి నిర్దేశించబడిన ప్రతి నెలనెలా అనుదినం దహనబలులకు అధనంగా వాటి భోజనార్పణలు, పానార్పణలు. ఇవి యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలులుగా తేవాలి.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

6 నెలపొడుపు బలులు, దాని ధాన్యార్పణం గాక బలులు అర్పించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యార్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల ప్రకారం జరగాలి. అవి అగ్నిలో దహించబడాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.

Shih kapitullin Kopjo të gjitha

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఇవి నిర్దేశించబడిన ప్రతి నెలనెలా అనుదినం దహనబలులకు అధనంగా వాటి భోజనార్పణలు, పానార్పణలు. ఇవి యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలులుగా తేవాలి.

Shih kapitullin Kopjo të gjitha

సంఖ్యా 29:6

Na ndiq:

Reklamat

Reklamat