Bibla në internet

- Reklamat -




సంఖ్యా 16:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 మరియు మోషే కోరహుతో– నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

16 అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు.

Shih kapitullin Kopjo të gjitha

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి.

Shih kapitullin Kopjo të gjitha




సంఖ్యా 16:16

Na ndiq:

Reklamat


Reklamat