సంఖ్యా 10:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 తర్వాత ఆషేరు గోత్రం వారు వెళ్లారు. వారు నాయకుడు ఒక్రాను కుమారుడైన పగీయేలు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 ఆషేరు గోత్రం సైన్యానికి ఒక్రాను కొడుకు పగీయేలు నాయకుడు. Shih kapitullinపవిత్ర బైబిల్26 తర్వాత ఆషేరు వంశం. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 తర్వాత ఆషేరు గోత్రం వారు వెళ్లారు. వారు నాయకుడు ఒక్రాను కుమారుడైన పగీయేలు. Shih kapitullin |