సంఖ్యా 1:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు. Shih kapitullinపవిత్ర బైబిల్23 షిమ్యోను సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 59,300. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300. Shih kapitullin |