Bibla në internet

- Reklamat -




లేవీయకాండము 7:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 కృతజ్ఞతతో కూడిన సమాధానబలితో పాటు వారు పులిసిన మందమైన రొట్టెలను సమర్పించాలి.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలిద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 వీటితో పాటు కృతజ్ఞతలు చెల్లించడానికి శాంతిబలి అర్పణ సమయంలో పొంగజేసే పదార్ధంతో చేసిన రొట్టెను అర్పించాలి.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

13 సమాధాన బలితో బాటు, పులియని రొట్టెలనుగూడ అతడు అర్పణగా తీసుకొనిరావాలి. ఇది ఒకడు తన కృతజ్ఞతను దేవునికి తెలియజేసేందుకు తీసుకొని రావాల్సిన అర్పణను గూర్చిన విధి.

Shih kapitullin Kopjo të gjitha

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 కృతజ్ఞతతో కూడిన సమాధానబలితో పాటు వారు పులిసిన మందమైన రొట్టెలను సమర్పించాలి.

Shih kapitullin Kopjo të gjitha




లేవీయకాండము 7:13

Na ndiq:

Reklamat


Reklamat