లేవీయకాండము 3:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యాజకుడు వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమబలిగా దహించాలి. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి. Shih kapitullinపవిత్ర బైబిల్11 అప్పుడు యాజకుడు ఆ జంతువును బలిపీఠం మీద దహిస్తాడు. అది యెహోవాకు ప్రజలు అగ్నితో అర్పించిన ఆహారం అవుతుంది. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యాజకుడు వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమబలిగా దహించాలి. Shih kapitullin |