యిర్మీయా 14:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 దేశంలో వర్షం కురవకపోవడం వల్ల నేల చీలిపోయింది; రైతులు సిగ్గుతో తలలు కప్పుకున్నారు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దేశంలో వాన రాకపోవడంతో నేల బీటలు వారింది. రైతులు సిగ్గుతో తమ తలలు కప్పుకుంటున్నారు. Shih kapitullinపవిత్ర బైబిల్4 ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు రాజ్యంలో వర్షం కురియదు. రైతులు నిరాశతో క్రుంగి పోతారు. వారు సిగ్గుతో తమ ముఖాలు కప్పుకుంటారు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 దేశంలో వర్షం కురవకపోవడం వల్ల నేల చీలిపోయింది; రైతులు సిగ్గుతో తలలు కప్పుకున్నారు. Shih kapitullin |