Bibla në internet

- Reklamat -

ఎఫెసీయులకు 3:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మీరు దానిని చదివినట్లైతే ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకున్న పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన పరిజ్ఞానం గ్రహించగలరు.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

4 క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది.

Shih kapitullin Kopjo të gjitha

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మీరు దానిని చదివినట్లైతే ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకున్న పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదము

4 మీరు దానిని చదివినట్లైతే ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకున్న పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు.

Shih kapitullin Kopjo të gjitha

ఎఫెసీయులకు 3:4

Na ndiq:

Reklamat

Reklamat