2 థెస్సలొనీకయులకు 3:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 అయితే అతణ్ణి శత్రువుగా భావించకండి. సోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి. Shih kapitullinపవిత్ర బైబిల్15 అయినా అతణ్ణి శత్రువుగా పరిగణించకుండా సోదరునిగా భావించి అతణ్ణి వారించండి. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము15 అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి. Shih kapitullin |