2 సమూయేలు 2:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అశాహేలు కుడికైనా ఎడమకైనా తిరగకుండా అబ్నేరును వెంటాడాడు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అతడు కుడి వైపుకైనా, ఎడమ వైపుకైనా చూడకుండా అబ్నేరును తరుముతున్నప్పుడు, Shih kapitullinపవిత్ర బైబిల్19 అశాహేలు అబ్నేరును తరుముకుంటూ పోయాడు. అశాహేలు తిన్నగా అబ్నేరును అనుసరించి తరిమాడు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అశాహేలు కుడికైనా ఎడమకైనా తిరగకుండా అబ్నేరును వెంటాడాడు. Shih kapitullin |