2 సమూయేలు 10:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఈ సంగతి విన్న దావీదు యోవాబును, తన సైన్యమంతటినీ వారి పైకి పంపించాడు. Shih kapitullinపవిత్ర బైబిల్7 ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు. Shih kapitullin |