సామెతలు 2:10 - పవిత్ర బైబిల్10 నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగానుండును Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది. Shih kapitullin |