సంఖ్యా 18:18 - పవిత్ర బైబిల్18 అయితే ఆ జంతువుల మాంసం నీదే అవుతుంది. మరియు నైవేద్యంలోని బోర నీదే. మిగిలిన అర్పణల్లోకుడి తొడ నీదే. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అల్లాడింపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది. Shih kapitullin |