సంఖ్యా 10:28 - పవిత్ర బైబిల్28 ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటు నుండి మరో చోటకు బయల్దేరినప్పుడు, వారు వెళ్లిన విధానం అది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయునప్పుడు తమతమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఈ క్రమంలో తమ తమ సేనలతో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఈ క్రమంలో తమ తమ సేనలతో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు. Shih kapitullin |