ప్రసంగి 1:3 - పవిత్ర బైబిల్3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? (లేదు!) Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? Shih kapitullin |