2 దిన 7:2 - పవిత్ర బైబిల్2 యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేక పోయారు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. Shih kapitullinBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. Shih kapitullin |