కీర్తన 3:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను. Shih kapitullinపవిత్ర బైబిల్6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కాని ఆ శత్రువులకు నేను భయపడను. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను. Shih kapitullin |