కీర్తన 3:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు! Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు. Shih kapitullinపవిత్ర బైబిల్1 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు! Shih kapitullin |