సామెతలు 8:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 న్యాయమైన మాటలే నేను చెబుతాను. నేను చెప్పే మాటల్లో కపటం, మూర్ఖత్వం ఏమీ ఉండదు. Shih kapitullinపవిత్ర బైబిల్8 నేను చెప్పే విషయాలు సరైనవి. నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు. Shih kapitullin |