సామెతలు 4:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. Shih kapitullinపవిత్ర బైబిల్20 నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Shih kapitullin |