Bibla në internet

- Reklamat -




సామెతలు 30:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినా అవి బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

26 కుందేలు చిన్న జంతువు. కాని అది బండల్లో నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతుంది.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.

Shih kapitullin Kopjo të gjitha




సామెతలు 30:26

Na ndiq:

Reklamat


Reklamat