సామెతలు 2:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, తిన్నని మార్గాలను విడిచిపెడతారు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థమార్గములను విడిచిపెట్టెదరు Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు. Shih kapitullinపవిత్ర బైబిల్13 వారు మంచితనం విడిచి పెట్టి, ఇప్పుడు చీకట్లో (పాపంలో) జీవిస్తున్నారు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, తిన్నని మార్గాలను విడిచిపెడతారు. Shih kapitullin |