సామెతలు 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు: Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దావీదు కుమారుడును ఇశ్రాయేలురాజునైన సొలొమోను సామెతలు. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. Shih kapitullinపవిత్ర బైబిల్1 ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు: Shih kapitullin |