Bibla në internet

- Reklamat -




సంఖ్యా 7:65 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

65 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను తెచ్చిన అర్పణ.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

65 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

65 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణం.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

65 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను తెచ్చిన అర్పణ.

Shih kapitullin Kopjo të gjitha




సంఖ్యా 7:65

Na ndiq:

Reklamat


Reklamat