సంఖ్యా 7:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు తెచ్చిన అర్పణ. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 శాంతి బలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది హేలోను కొడుకు ఏలీయాబు తెచ్చిన అర్పణం. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు తెచ్చిన అర్పణ. Shih kapitullin |