సంఖ్యా 28:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా, ఇది ప్రతి విశ్రాంతి రోజు చెయ్యాల్సిన దహనబలి. Shih kapitullinపవిత్ర బైబిల్10 విశ్రాంతి దినం కోసం ఇది ప్రత్యేక అర్పణ. ప్రతి రోజూ ఇచ్చే అర్పణ, పానార్పణ గాక ఇది అదనం. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి. Shih kapitullin |