సంఖ్యా 26:51 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం51 లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)51 ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201951 ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు. Shih kapitullinపవిత్ర బైబిల్51 కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం51 లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730. Shih kapitullin |