సంఖ్యా 21:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఓబోతులో శిబిరం వేసుకున్నారు. Shih kapitullinపవిత్ర బైబిల్10 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. ఓబోతు అనే చోట వారు నివాసం చేసుకొనిరి. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు. Shih kapitullin |