Bibla në internet

- Reklamat -




సంఖ్యా 14:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 “ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 –నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 “నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

27 “ఈ దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణుగుడు నేను విన్నాను.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 “ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను.

Shih kapitullin Kopjo të gjitha




సంఖ్యా 14:27

Na ndiq:

Reklamat


Reklamat