సంఖ్యా 1:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21-22 షిమ్యోను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు. Shih kapitullinపవిత్ర బైబిల్21 రూబేను సంతతినుండి లెక్కించబడిన పురుషుల సంఖ్య మొత్తం 46,500. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500. Shih kapitullin |