Bibla në internet

- Reklamat -




లూకా సువార్త 1:61 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

61 అందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

61 అందుకు వారు–నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

61 అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని,

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

61 వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

61 అందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదము

61 అందుకు వారు ఆమెతో, “మీ బంధువులలో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు.

Shih kapitullin Kopjo të gjitha




లూకా సువార్త 1:61

Na ndiq:

Reklamat


Reklamat