లూకా సువార్త 1:50 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. Shih kapitullinపవిత్ర బైబిల్50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Shih kapitullin |