లూకా సువార్త 1:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! Shih kapitullinపవిత్ర బైబిల్43 కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Shih kapitullin |