లేవీయకాండము 8:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 కాబట్టి అహరోను అతని కుమారులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేశారు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 కాబట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనూ, అతని కొడుకులూ చేశారు. Shih kapitullinపవిత్ర బైబిల్36 కనుక యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ అహరోను, అతని కుమారులు జరిగించారు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 కాబట్టి అహరోను అతని కుమారులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేశారు. Shih kapitullin |