ఆదికాండము 1:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. Shih kapitullinపవిత్ర బైబిల్3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. Shih kapitullin |