ఎఫెసీయులకు 6:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. Shih kapitullinపవిత్ర బైబిల్7 సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదము7 మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి. Shih kapitullin |