Bibla në internet

- Reklamat -

ఎఫెసీయులకు 4:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20-21 అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.

Shih kapitullin Kopjo të gjitha

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20-21 అయితే మీరు యేసునుగూర్చి విని, ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.

Shih kapitullin Kopjo të gjitha

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు.

Shih kapitullin Kopjo të gjitha

పవిత్ర బైబిల్

20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20-21 అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.

Shih kapitullin Kopjo të gjitha

తెలుగు సమకాలీన అనువాదము

20-21 అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.

Shih kapitullin Kopjo të gjitha

ఎఫెసీయులకు 4:20

Na ndiq:

Reklamat

Reklamat