ప్రసంగి 7:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఈ భూమి మీద ఎప్పుడూ పాపం చేయకుండా మంచి జరిగిస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు. Shih kapitullin |