ప్రసంగి 10:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఒకని సోమరితనం వల్ల ఇంటికప్పు కూలిపోతుంది, ఒకని బద్దకం వల్ల ఇల్లు కారిపోతుంది. Shih kapitullinపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 సోమరితనముచేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకముచేత ఇల్లు కురియును. Shih kapitullinఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది. Shih kapitullinపవిత్ర బైబిల్18 మనిషి మరి బద్ధకస్తుడైతే, అతని ఇల్లు కురవనారంభిస్తుంది, ఇంటి పైకప్పు కూలిపోతుంది. Shih kapitullinతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఒకని సోమరితనం వల్ల ఇంటికప్పు కూలిపోతుంది, ఒకని బద్దకం వల్ల ఇల్లు కారిపోతుంది. Shih kapitullin |